రాణి నిజంగానే హత్య చేసిందా?

అందమైన భార్య, ప్రేమగా చూసుకునే భర్త...హాయిగా సాగిపోతున్న సంసారంలో ఒక్క సారిగా విషాదం. ప్రమాదంలో భర్త మరణం...అది భార్య పనే అని పోలీసుల అనుమానం. రాణి జీవితంలో మరో వ్యక్తి ప్రవేశం.. ఇలా సాగే ఓ ఈ కథలో హత్య చేసిందెవరు?

2021-06-11 09:56 pm · ఈనాడు · 🇮🇳 India · Telugu