ప్రియుడితో కలిసి భర్తను హతమార్చిన భార్య

వివాహేతర సంబంధానికి అడ్డుపడుతున్నాడని భర్తను చంపించిందో భార్య. చాంద్రాయణగుట్ట సీఐ రుద్రభాస్కర్‌ వివరాల ప్రకారం... చాంద్రాయణగుట్ట న్యూఇందిరానగర్‌లో నివసించే మహ్మద్‌ నాసెర్‌(31) సమీప బస్తీకి చెందిన హలీమాబేగం అలియాస్‌ గౌసియా(27)ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఇద్దరు కొడుకులు...

2020-10-19 01:22 am · ఈనాడు · 🇮🇳 India · Telugu